ఎన్నికల కౌంటింగ్‌కు జిల్లా అధి కార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఓటర్ల తీర్పు ప్రక టించడానికి ఓట్ల లెక్కింపునకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిగా పారదర్శంగా కౌంటింగ్ ప్రక్ర
సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఈవీఎంలను పటాన్చెరు మండలం రుద్రారం పరిధిలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఎన్నికల అధికారులు భద్రపర్చారు. సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలతో భద్రత ఏర్�
ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో వివిధ అంశాలపై సంగారెడ్డి, మెదక్�
సంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల రిజర్వేషన్ ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ మేరకు జిల్లాలో 2023-25కు గానూ నూతన మద్యం పాలసీ ద్వారా రిజర్వేషన్లను కలెక్టర్ శరత్ ఖరారు చేశారు. 2023 డిసెంబర్ 1 నుంచి 2025
అల్పపీడన ప్రభావంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం సాయంత్రం నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని కుంటలు నిండుకుండలను తలపిస్తుండగా, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇటీవ
‘ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అలర్ట్‌గా ఉన్నాయి. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూస్తాం.’ అని సంగారెడ్డి కలెక్టర్ శరత్‌కుమార్ అన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో
తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బతుకమ్మచీరలు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మి, ఆరోగ్య మహిళా కేంద్రాలు వంటి �
సంగారెడ్డి జిల్లాలో జరుగనున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో పర
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు పూర్తయి పదో సంవత్సరంలోకి అడుగిడుతున్న వేళ వేడు�
సీఎం కప్ క్రీడా పోటీలకు జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ‘చీఫ్ మినిష్టర్స్ కప్-2023’ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికా
సంగారెడ్డి జిల్లాలో నేడు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొనున్నందున అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎలాంటి పొరపాట్�
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కుటుంబ సభ్యులుగా సమన్వయంతో కలిసి పని చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు తెలిపారు. సోమవారం ఝరాసంగంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సమావేశాన్ని నిర్వహించారు.