కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ కింద సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్ఆర్ నిధులు అందజేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ శరత్ పరిశ్రమల ప్రతినిధులను కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల 18 నుంచి రెండో విడత ప్రారంభించనున్నట్లు ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.