ఇండిగో ఫ్యూయల్ చార్జీ బాదుడు
విమాన ప్రయాణికులకు ఇంధన సెగ గట్టిగానే తగులుతున్నది. ఇప్పటికే ఎయిర్ ఇండియా విమాన టికెట్లపై ఫ్యూయల్ సర్ చార్జీ విధించగా..తాజాగా విమానయాన దిగ్గజం ఇండిగో కూడా దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేవారిపై రూ.2,300 వరకు ఫ్యూయల్ సర్చార్జీ విధిస్తున్నట్టు ప్రకటించింది.
- రూ.2,300 వరకు విధించిన విమాన సంస్థ
న్యూఢిల్లీ, మార్చి 13 : విమాన ప్రయాణికులకు ఇంధన సెగ గట్టిగానే తగులుతున్నది. ఇప్పటికే ఎయిర్ ఇండియా విమాన టికెట్లపై ఫ్యూయల్ సర్ చార్జీ విధించగా..తాజాగా విమానయాన దిగ్గజం ఇండిగో కూడా దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేవారిపై రూ.2,300 వరకు ఫ్యూయల్ సర్చార్జీ విధిస్తున్నట్టు ప్రకటించింది.
దేశీయ విమాన టికెట్లపై రూ.425 విధించిన సంస్థ..అంతర్జాతీయ రూట్లపై రూ.2,300 విధించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో విమాన టికెట్ ధరలు మరింత పెరగనున్నాయి. దేశీయ రూట్లలో రూ.425, మిడిల్ ఈస్ట్ రూ.900, దక్షిణాసియా, చైనా, ఆఫ్రికా, పశ్చిమాసియా రూ.1,800, యూరప్పై రూ.2,300 పెరుగుతాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

