Suicide | వివాహేతర సంబంధం..ఉరేసుకుని ఇద్దరు ఆత్మహత్య
Suicide | ఏపీలోని గుంటూరు జిల్లాలో ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అమరాతి : ఏపీలోని గుంటూరు జిల్లాలో ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లాలోని పొన్నూరు డీవీసీ కాలనీలో నివాసముంటున్న మేళం చిరంజీవి( 37) , బర్కతునిస్సా ( 35 ) అనే ఇద్దరి మద్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది.
రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వివరించారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించి , కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పొన్నూరు పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

