పట్టపగలు గన్‌తో సీపీఐ నాయకుడు కేతావత్ చందునాయక్‌ను కాల్చి చంపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
Man's Phone Snatched | ఒక వ్యక్తి రోడ్డుపై వెళ్తుండగా స్కూటీపై వచ్చిన ఇద్దరు అగంతకులు అతడి మొబైల్ ఫోన్ లాక్కెళ్లారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తి భార్యే ఈ పని చేయించినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు.
అక్రమ సంబంధానికి (Illegal Affair) అడ్డొస్తున్నడాని తల్లితో కలిసి తండ్రిని చంపేసింది (Murder) కూతురు. అనంతరం చెరువులో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వడ్లూరి లింగం (45), శారద దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
భార్యతో గొడవపడిన భర్త తన నలుగురు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో మంగళవారం చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన మనోజ్ మహతో (45), ప్రియ భార్యాభర్తలు.
వాహేతర సంబంధమే హత్యకు కారణమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు.
Chhattisgarh High Court | వివాహేతర సంబంధం కారణాలతో విడాకులు పొందిన మహిళ భరణాన్ని పొందేందుకు అనర్హురాలని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ మహిళకు నెలకు రూ.4 వేల భరణం చెల్లించాలంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును
Man Throws Acid On Wife, Daughters | భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నదని భర్త అనుమానించాడు. ఈ నేపథ్యంలో భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లపై యాసిడ్ పోశాడు. భార్య, ఒక కుమార్తె స్వల్పంగా గాయపడగా మరో కుమార్తెకు తీవ్ర గాయాలయ్య�
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు చిన్నారులను కడతేర్చింది కన్నతల్లి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలో గతనెల 27న చోటుచేసుకోగా పోలీసులు బుధవారం ఈ కేసు గుట్టువిప్పారు. బీరంగ�
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య దారుణంగా హత్యచేసింది. అనంతరం అతడి శరీరాన్ని 15 ముక్కలు చేసి, డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసిన దారుణ ఘటన యూపీలో వెలుగు చూసింది. పోల�
ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో వీఆర్ఏ నరసింహ తన ఇంట్లో నిద్రి
UP shocker | ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని హతిగావ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల ఛోట్కీ ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన పంచాయతీ పెద్దలు అనాగరికంగా వ్యవహరించారు. పరాయి వ్యక్తితో వివాహ�