వివాహేతర సంబంధం వివాదం.. పోలీస్ స్టేషన్లోనే కొట్టుకున్న ఇరువర్గాలు : వీడియో
వివాహేతర సంబంధం వ్యవహారంలో మొదలైన వివాదం ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీస్ స్టేషన్లోనే ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
వివాహేతర సంబంధం వ్యవహారంలో మొదలైన వివాదం ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీస్ స్టేషన్లోనే ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. స్టేషన్లోకి దూసుకెళ్లి దాడి చేసుకున్న ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఘర్షణకు పాల్పడిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది.
వివాహేతర సంబంధం వివాదం.. పోలీస్ స్టేషన్లోనే కొట్టుకున్న ఇరువర్గాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో
కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో
వివాహేతర సంబంధం వ్యవహారంలో మొదలైన వివాదంస్టేషన్లోకి దూసుకెళ్లి దాడి చేసుకున్న ఇరువర్గాలను చెదరగొట్టి ఘర్షణకు పాల్పడిన… pic.twitter.com/EQY3vGypHg
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

