‘దళిత డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలి’
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేవెళ్లలో ప్రకటించిన దళిత డిక్లరేషనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ శ్రేణులు తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై నిరసన తెలిపాయి.
తుంగతుర్తి, ఆగస్టు 13 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేవెళ్లలో ప్రకటించిన దళిత డిక్లరేషనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ శ్రేణులు తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సీతయ్య మాట్లాడుతూ.. ప్రతి దళిత కుటుంబానికి అభయహస్తం కింద రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇవ్వలేదని మండిపడ్డారు. దళితులకు ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుండగాని రాములుగౌడ్, గోపగాని రమేశ్ పూర్ణ నాయక్, వీరోజీ నాయక్, సుధాకర్ నాయక్, సర్పంచ్ తప్పేట్ల ఎల్లయ్య, మాతంగి కరుణాకర్, ఆకారపు భాస్కర్, కదారిదాసు, పోలెపాక సోమయ్య, బల్లెం ప్రవీణ్, చింతకుంట్ల భాస్కర్, శ్రీనివాస్, పరమేశ్, గడ్డం సోమేశ్, మల్లేపక కరుణాకర్, దుబ్బాక విజయ్, శ్రావణ్, పుల్లూరి పరశురాం, బొంకూరి శ్యాంసుందర్, కొండగడుపుల వెంకటేష్, బొంకూరి సాయి, పోలేపాక పరమేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

