ఎంజీయూ పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) పీజీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సెమిస్టర్ల బ్యాక్లాగ్, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలు గురువారం యూనివర్సిటీలోని తన ఛాంబర్ లో సిఓఈ డాక్టర్ జి.ఉపేందర్ రెడ్డితో కలిసి రిజిస్టర్ కె.అంజిరెడ్డి విడుదల చేశారు.
రామగిరి, సెప్టెంబర్ 17 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) పీజీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సెమిస్టర్ల బ్యాక్లాగ్, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలు గురువారం యూనివర్సిటీలోని తన ఛాంబర్ లో సిఓఈ డాక్టర్ జి.ఉపేందర్ రెడ్డితో కలిసి రిజిస్టర్ కె.అంజిరెడ్డి విడుదల చేశారు. ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కంట్రోలర్ డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ ఏ.ప్రవళిక పాల్గొన్నారు.
ఫలితాలు ఇలా
– IV సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్లాగ్) : మొత్తం 1,265 మంది విద్యార్థులకు గాను 967 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 76.44% కాగా, 297 మంది (23.48%) ఫెయిల్ అయ్యారు. ఒక విద్యార్థిపై మాల్‌ప్రాక్టీస్ కేసు నమోదైంది.
– III సెమిస్టర్ (బ్యాక్లాగ్) : మొత్తం 344 మందిలో 168 మంది (48.84%) ఉత్తీర్ణులు కాగా, 176 మంది (51.16%) ఫెయిల్ అయ్యారు.
– II సెమిస్టర్ (బ్యాక్లాగ్) : 382 మందిలో 65 మంది (17.02%) ఉత్తీర్ణులు కాగా, 316 మంది (82.72%) ఫెయిల్ అయ్యారు. ఒక మాల్‌ప్రాక్టీస్ కేసు నమోదైంది.
– I సెమిస్టర్ (బ్యాక్లాగ్) : 427 మందిలో 158 మంది (37.00%) ఉత్తీర్ణులు కాగా, 267 మంది (62.53%) ఫెయిల్ అయ్యారు. ఇద్దరిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

