పార్లమెంట్ ఎన్నికల అనంతరం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి వీవీ ప్యాట్లను స్థానిక తహసీల్దార్ కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ నందు భద్రపరిచినట్లు వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.
కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక సూచించారు. చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలోని
జిల్లాలో సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నా.. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఫర్టిలైజర్ డీలర్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక నజర్ పెట్టింది.
సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సురేశ్ ఏజెన్సీ ఫర్టిలైజర్ దుకాణంలో వ్యవసాయాధికారులతో కలి�
అమ్మ ఆదర్శ పాఠశాల’లో భాగంగా స్కూళ్లలో చేపట్టిన మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. వికారాబాద్ మండల పరిధిలోని కొంపల్లి, రామయ్య గూడ, కొటాలగూడ, కామారెడ్డి గూడ ప్రాథమిక పాఠశ
అమ్మ ఆదర్శ పాఠశాలకు వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం యాలాల మండల కేంద్రంలో జిల్లా పరిష�
బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుకునేందుకు గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లాలో చదువుతున్న గిరిజన బాలబా�
లోక్సభ ఎన్నికలకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు వికారా బాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు.
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపీవోలకు శిక్షణ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓ
అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టాల్పిన పనులను గుర్తించి వేగవంతంగా పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఎంఈవో, ఎంపీడీవో, ఏఈ తదితర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ స�
వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలు, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతర�
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను లక్ష్యం మేరకు లేబర్ సమీకరణ చేస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
పోలింగ్ రోజు నిర్వహించే విధులు, ఈవీఎంల పనితీరుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణ రెడ్డి, అసెంబ్లీ లెవల్ మాస్టర్ ట్రైనర్స్, జిల్లా లెవల్ మాస్టర్ ట్రైనర్స్కు సూ
పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముద�