వరదలతో ఇబ్బంది పడుతున్న లోతట్టు ప్రాంతాల బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని , సహాయ సహకారం అందిస్తామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ భరోసానిచ్చారు.
కడెం ప్రాజెక్టు గేట్ల కింద శనివారం చేపల వేటకు వెళ్లి గల్లంతైన గంగాధర్ కోసం ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్, కలెక్టర్ అభిలాష
Appreciation | నిర్మల్ జిల్లా కుభీర్ మండలం చాత గ్రామానికి చెందిన ఏషాల లక్ష్మి- విఠల్ దంపతుల కూతురు ఏషాల సాహిత్యకు నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందా లు అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శనివారం కడెం ప్రాజెక్టు వద్ద ఎన్డీఆర్ఎఫ్ నిర్వహించిన మాక్ డ�
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరి ప్రక్రియ ఆలస్యం చేస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
Welfare Schemes | జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి సమావేశం నిర్వహించారు.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారిని బుధవారం కేంద్రం మాజీ మంత్రి వేణుగోపాలాచారి దర్శించుకున్నారు. వేద పాఠశాల ఆధ్వర్యంలో గోదావరి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న నిత్యహారతిపై పూజారులతో ఆయన చర్చించారు.
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆ దేశించారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి మండలానికి ఒక మోడల్ హౌస్ నిర్మాణ ప నులు చేపడుతున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. బుధవారం ఖానాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ