వ్యవసాయం లాభసాటిగా మార్చేలా చేయూత నివ్వాలి.. నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్
వ్యవసాయం లాభసాటిగా మార్చేలా అధికారులు రైతులకు చేయూత నివ్వాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు.
నిర్మల్ చైన్‌గేట్, ఫిబ్రవరి 5 : వ్యవసాయం లాభసాటిగా మార్చేలా అధికారులు రైతులకు చేయూత నివ్వాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఆధునిక సాగు వైపు రైతులను అధికారులు ప్రోత్సహించాలన్నారు.
పంట మార్పిడి విధానం అలవాటు చేయాలన్నారు. సేంద్రీయ ఉత్పత్తుల డిమాండ్, ప్రాముఖ్యత, లాభాలు, సాగు మెలకువలు వివరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, ఏడీఏలు విద్యాసాగర్, శ్రీనివాసరాజు, సుజాత, వీణ పాల్గొన్నారు.
గడువులోగా బ్యాలెట్ పేపర్ల ముద్రత పూర్తవ్వాలి
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 5 : మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్ల ముద్రణ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్మల్ మున్సిపాలిటీలోని ఆదర్శనగర్‌లో ప్రింటింగ్ ప్రెస్‌లో మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్ల ముద్రణను కలెక్టర్, ఎస్పీతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, కమీషనర్ జగదీశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

