బాసర, మే 7 : నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారిని బుధవారం కేంద్రం మాజీ మంత్రి వేణుగోపాలాచారి దర్శించుకున్నారు. వేద పాఠశాల ఆధ్వర్యంలో గోదావరి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న నిత్యహారతిపై పూజారులతో ఆయన చర్చించారు.
బీజాక్షరాల విషయంపై కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిలతోపాటు దేవాదాయ శాఖ కమిషనర్‌తో ఫోన్లో చర్చించినట్టు సమాచారం.