నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారిని బుధవారం కేంద్రం మాజీ మంత్రి వేణుగోపాలాచారి దర్శించుకున్నారు. వేద పాఠశాల ఆధ్వర్యంలో గోదావరి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న నిత్యహారతిపై పూజారులతో ఆయన చర్చించారు.
ప్రాచీన లలిత, శాస్త్రీయ సంగీతాన్ని భావితరాలకు నాట్యగురువులు అవగాహన కల్పించాలని నీటిపారుదల శాఖ చైర్మన్ డాక్టర్ సముద్రాల వేణుగోపాలా చారి అన్నారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ వరల్డ్ రికార్డ్స్ , ఏబీసీ ఫౌం�