బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ జానకీ షర్మిల వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లాలకు చెందిన పల్లపు ఏడు కొండలు, నిజామాబాద్ జిల్లాకు చెందిన గైని కిరణ్ �
నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారిని బుధవారం కేంద్రం మాజీ మంత్రి వేణుగోపాలాచారి దర్శించుకున్నారు. వేద పాఠశాల ఆధ్వర్యంలో గోదావరి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న నిత్యహారతిపై పూజారులతో ఆయన చర్చించారు.