Delhi Metro Station Collapses | మెట్రో స్టేషన్లో కొంత భాగం కూలింది. స్లాబ్ పెచ్చులు ఊడి పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. (Delhi Metro Station Collapses) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది.
woman dies | ఒక బస్సు గోడను ఢీకొట్టింది. ఆ గోడ కూలడంతో అక్కడ ఉన్న యువతి తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది.
building collapses | ఐదంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. (building collapses ) ఆ భవనం సమీపంలోని రహదారి పాక్షికంగా దెబ్బతిన్నది. సమీపంలోని మరో బిల్డింగ్ కూడా పగుళ్లిచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి
Stage collapses | మంత్రిని సన్మానిస్తుండగా వేదిక కూలిపోయింది. (Stage collapses) ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Delhi Air pollution | దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఒక వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి సీపీఆర్ చేసి కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
Bhopal Air Show | ఎయిర్ షో చూసేందుకు ఒక షాపు టాప్‌పైకి జనం ఎక్కారు. (Bhopal Air Show) అయితే వారి బరువుకు తట్టుకోలేక ఆ షాపు రూఫ్ కూలిపోయింది. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు.
bridge collapses in Gujarat | ఒక వంతెన కూలడంతో పలు వాహనాలు నదిలో పడ్డాయి. ఈ సంఘటనలో కొందరు వ్యక్తులు గల్లంతయ్యారు. నలుగురిని రక్షించగా మిగతా వారి కోసం గాలిస్తున్నారు. (bridge collapses in Gujarat) గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో ఈ సంఘటన �
Crime news | ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంకుపై ఉన్న సిమెంట్ బిల్లా కూలిపోవడంతో సీసీసీ టౌన్ షిప్ కు చెందిన పల్లెకొండ సురేష్ (28)మృతి చెందాడు. సురేష్ సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్�
Drunk doctor | పలు సర్జరీలు చేయాల్సిన డాక్టర్ మద్యం మత్తులో (Drunk doctor) ఆపరేషన్ థియేటర్లో పడిపోయాడు. అక్కడి నేలపై నిద్రపోయాడు. దీంతో శస్త్రచికిత్సలకు సిద్ధమైన వారు ఇబ్బందులకు గురయ్యారు.
మలప్పురంలోని ఫుట్‌బాల్ మైదానంలో కుప్పకూలి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ మళయాళ నటుడు మాముక్కోయ (76) ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Robot Collapses | ఒక కంపెనీలో పని చేసే రోబో, ప్లాస్టిక్ కంటైనర్లను కన్వేయర్ బెల్ట్‌పై ఉంచే పనిలో నిమగ్నమైంది. అయితే చాలా గంటల పాటు ఆ పని చేసిన రోబో అలసిపోయినట్లుగా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలింది.
ర్యాలీ అనంతరం దేవకినందన్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద సంఖ్యలో ఎక్కారు. దీంతో ఆ స్టేజీ ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరికొందరు
Viral Video | బిల్డింగ్ కూలడం (Building collapses) చూసిన స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే ఫైర్, పోలీస్ శాఖలకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
దోడా జిల్లా అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందాలు ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. పగుళ్లిచ్చిన ఇండ్లను పరిశీలించాయి. జోషిమఠ్ మాదిరిగా ఈ ప్రాంతం కూడా కుంగుతున్నదని దోడా జిల్లా కలెక్టర్ తెలిపా�
శివుడు వేషం వేసిన రామ్ ప్రసాద్ ఉన్నట్టుండి వెనక్కి పడిపోయాడు. వేదికపై కుప్పకూలిన అతడ్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు చెప్పారు.