Horrifying video: ఉత్తరాఖండ్‌లో కూలిన హోటల్ బిల్డింగ్

డెహ్రాడూన్: భారీ వర్షాలు, వరదలు ఉత్తరాఖండ్‌ను అతలాకుతలం చేశాయి. ఈ నేపథ్యంలో పలు భవనాలు దెబ్బతిన్నాయి. తాజాగా శనివారం ఉత్తరాఖండ్‌లో ఓ హోటల్ బిల్డింగ్ భాగం ఒక్కసారిగా కూలింది. శిథిలాలు లోయలోకి జారి పడ్డాయి. జోషిమఠ్‌లోని ఝాడ్కుల సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానిక అధికారులు ఈ ఉదయమే హోటల్‌ను ఖాళీ చేయించారు. దీంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. కాగా, ఒళ్లు జలదరింపజేసే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Uttarakhand: A part of a hotel building collapses near Jhadkula in Joshimath.
— ANI (@ANI) August 7, 2021
The administration had vacated the hotel this morning. pic.twitter.com/zaKgVkVLZq
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

