స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందు వల్లే కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) అన్నారు. ప్రజా దర్బార్, గ్రామసభలు, ఇంటింటికీ తిరిగి మూడు విడుతలుగా ప్రజల న�
రేవంత్ సర్కార్ పట్టింపులేని పరిస్థితితో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. రైతుబంధు ఇవ్వకపోయినా రైతులు కష్టపడి పంటలు పండిస్తే గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని వ�
ప్రజాపాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి వాస్తవ పరిస్థితుల్లో చేస్తున్న వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరి�
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో తాజాగా ముగిసిన ప్ర పంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు సందర్భంగా తెలంగాణకు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచినట్టు రేవంత్ సర్కారు చేసిన ప్రకటనలపై సోషల్ మీడియాలో భిన్న వా ద
నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యా యం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎం దుకు నోరుమెదపడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. పొరుగు రాష్ర్టాలు చే స్తున్న జల దోపిడీపై సీఎం రేవంత్‌రెడ్డి ఎందు కు మౌనం వహిస
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆయనకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికాయి.
దావోస్ వంటి అంతర్జాతీయ వేదికలపై సీఎం రేవంత్ చిల్లర చేష్టలు, చిల్లర మాటలతో తెలంగాణతోపాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎ మ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు.
ఒక సంఘటన.. కానీ రెండు కేసులు.. ఒక కేసులో జైలుకు వెళ్లి హైకోర్టు నుంచి బెయిల్‌పొంది బయటకు రాగానే అదే ఘటనపై నమోదైన మరో కేసులో మళ్లీ అరెస్టు.. తిరిగి అదే జైలు! ఇలా ఒకటీ రెండు కాదు.. ఏకంగా 66 రోజులపాటు జైలు జీవితం! వా�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగానే సాగుతున్నట్టుగా కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్‌లోని సీనియర్లను పక్కనబెట్టి పూర్తిగా రేవంత�
‘ప్రభుత్వాలను చూసి ప్రజలు భయపడకూడదు.. ప్రజలను చూసి ప్రభుత్వాలు భయపడాలి’ అని ఆంగ్ల రచయిత అలెన్మూర్ చెప్తే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ప్రభుత్వాన్ని చూసి భయపడాలని ప్రజలను హెచ్చరిస్తున్న వైఖరి ద�
ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ ‘యూనిలివర్' తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కామారెడ్డిలో పామాయిల్ తయారీ, రిఫైనింగ్ యూనిట్‌తోపాటు బాటిల్ క్యాప్‌ల (సీసా మూతల) తయారీ యూనిట్‌ను నెలక�
Telangana | రాష్ట్రం పరిస్థితి కుక్కల చింపిన విస్తరిలా తయారైంది. కాంగ్రెస్ పార్టీ(Congress) గెలిచి సంవత్సర కాలమైనా పాలనపై పట్టులేక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి.