వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే సీఎం రేవంత్‌రెడ్డి హడావుడిగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని ఈ నెల 12న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో రాష్ట్రస్థాయి మహిళా సదస్సును నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
మార్పు మంత్రం జపించిన నాటి కుహనా మేధావులు ఇప్పుడెందుకు ప్రశ్నించడం లేదు. సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ అన్నట్టు.. ‘అన్నిటికీ గడువు డిసెంబర్ తొమ్మిదో తారీఖు’ అని నాటి పీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమ
అన్నిరంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన హకులు దకాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 11న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన ఖరారైందని కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. శుక్రవారం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, ఎస్పీ రోహిత్‌రాజు, జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన
మహిళా సాధికారతను పెంచేలా.. వారి హకులను కాపాడేలా రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం తరఫున మహిళలకు మంచి శుభవార్త చెప్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
Metro Rail | ఎంజీబీఎస్ - ఫలక్‌నుమా మెట్రో రైలు మార్గానికి ఫారుక్‌నగర్ బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రె�
అంతర్జాతీయ మహిళా దినోత్సం రోజు ధర్నా చేయాల్సి రావడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. సంతోషంగా సంబురాలు చేసుకునే ఉమెన్స్ డే రోజున ఆడబిడ్డల ఉద్యోగాలకై ధర్నాలు చేసే దౌర్భాగ్యపు స్థితిని ఈ కాం�
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలనలో మహిళల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు.
హైదరాబాద్ (Hyderabad) జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజులపాటు సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నెల 8, 9, 10 తేదీల్లో సెలవులను రద్దు చేస్తు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీచేశారు.
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలను శాంతిని ప్రసాదించాలని �
ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల ప్రజల దశాబ్దాల కల, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నం త్వరలోనే సాకారం కానున్నది. హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు రాకపోకలు సాగించేందుకు ఇన్నాళ్లు జనం పడిన కష్టాలు తీరిపోను�