Harish Rao | రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలు విడుదల చేస్తాయి. కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక తాము చేయదలుచుకున్న పనులతో కూడిన ప్రగతి ప్రణాళిక ప్రకటిస్తాయి. కొన్ని పార్టీలు కేవలం అధికార
రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపటానికి రాష్ట్రంలోని వ్యాపారులను సీఎం రేవంత్‌రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. వ్యాపారులను ఆయన బెదిరి
పార్టీ ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను కోరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దానంపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్‌ను సమర్ప�
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ముమ్మాటికీ రెఫరండమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. మ్యానిఫెస్టోలో తాము ఇచ్చిన హామీలను వంద రోజుల్లో నెరవేర్చామని వెల్లడించారు.
సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు వెళ్లాల్సిన ఇండిగో (6ఈ 5099) విమానానికి పెనుప్రమాదం తప్పింది. ఆదివారం మధ్యాహ్సం 2.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ముంబైకి ప్రయాణికులతో వెళ్తున్న విమానం రన్
‘ఒక పార్టీపై గెలిచి.. స్వార్థం కోసం మరో పార్టీలో చేరిన వారిని రాళ్లతో కొట్టిచంపాలి.. అలాంటి వారి కోసం ఉరితీసే చట్టాలు తీసుకురావాలని ప్రగల్భాలు పలికారు.. ఇప్పుడు మీ పార్టీలో చేరిన వారికి అదే శిక్షలు వేస్తా�
ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి రెండు పథకాల ద్వారా జిల్లాకు సాగునీరు తీసుకొచ్చేందుకు పరిగి ఎమ్మెల్యే, తాను కృషి చేస్తున్నామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. ఆదివారం పరిగిలోని ఎ
“కరీంనగర్ ఎంపీగా ఐదేండ్లు పదవి వెలగబెట్టిన బండి సంజయ్ చేసిందేంటో చెప్పు..? తెచ్చిన నిధులెన్నో చెప్పు? ఇది చేతగాకనే రాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్నవు..” అంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్�
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినట్టు సమాచారం. శనివారం మధ్యాహ్నం నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం బయటికి
100 రోజుల పాలనలో కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని 13 హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు విమర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని రేవంత్‌రెడ్డి సర్కార్ టార్గెట్ చేసిందా? కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ ఎండగడుతుండమే ఇందుకు కారణమా? వరుసగా జరుగుతున్న పరిణా�
కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్‌విందు కార్యక్రమంలో ఆయన