Home
Telangana
Warangal Mp Pasunuri Dayakar And Khairatabad Mla Dana Nagender Met Chief Minister Revanth Reddy Separately
సీఎంను కలిసిన ఎమ్మెల్యే దానం, ఎంపీ పసునూరి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శుక్రవారం వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వేర్వేరుగా కలిశారు.
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శుక్రవారం వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వేర్వేరుగా కలిశారు. మంత్రి కొండా సురేఖతో కలిసి సచివాలయంలో ఎంపీ పసునూరి దయాకర్ కలువగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం నివాసంలో రేవంత్‌ను కలిశారు.
దానం నాగేందర్ సీఎంను కలిసిన సందర్భంగా ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

