కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15లోగా రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని, 13 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలుచేసి చూపిస్తే ఇప్పటికీ తాను రాజీనామా సవాల్‌కు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి టీ హరీశ
రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోరుతున్న న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీని నిలబెట్టుకున్నదని, వాటికి తోడు రైతు రుణ మాఫీ వాగ్దానాన్ని కూడా అమలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావును రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని, వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, గత డిసెంబర్ 9నాటికే రైతులకు రెండు లక్షల వరకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పి
రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలు రైతాంగానికి శాపంగా మారాయి. మూడు విడతలుగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం గురువారం తొలివిడతలో రూ.లక్ష రుణాలను మాఫీ చేసేందుకు శ్రీకారం �
రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ పంట రుణాలు మాఫీ చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పంట రుణమాఫీ సంబురాల్లో భాగంగా మండలంలోని డాకూర్ రైతువేదికలో గురువారం నిర్వహించిన కార్యక్ర
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా కృషి చేస్తామని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. లక్షలోపు రుణాలను గురువారం మాఫీ చేసిన సందర్�
జిల్లాలో 49,541 మంది రైతులకు రూ.235 కోట్ల 61 లక్షలు మాఫీ చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వీసీలో తెలిపారు.కామారెడ్డి మండలం క్యాసంపల్లి రైతువేదికలో నిర్వహించిన వీసీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కలెక్ట�
రుణమాఫీలో భాగంగా తొలివిడుత నిజామాబాద్ జిల్లాకు రూ.226కోట్లను బ్యాంకుల్లో జమ చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రైతులకు రూ.లక్షలోపు రుణమాఫీ చేసిన సందర్భంగా గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వీ�
రేవంత్ సర్కారు అమలుచేస్తున్న రుణమాఫీ ప్రక్రియపై అంతటా అయోమయ పరిస్థితి నెలకొంది. గురువారం ముఖ్యమంత్రి అట్టహాసంగా కార్యక్రమాన్ని ప్రారంభించగా, క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల జాబితాపై స్పష్టత లేకపోవడం, కన
రూ.లక్ష లోపు రుణం మాఫీ అవుతుందని ఆశగా ఎదురుచూసిన ఉమ్మడి జిల్లా రైతాంగానికి తొలిరోజు నిరాశే మిగిలింది. కాంగ్రెస్ సర్కారు గురువారం ప్రారంభించిన పంట రుణాల మాఫీ పథకంలో భాగంగా సగం మందికే లబ్ధి కలిగింది. లక్�