అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23న ప్రారంభంకానున్నాయి. దాదాపు 10 రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగుతాయి. 25 లేదా 26న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
Harish Rao | ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రునమాఫీ, ఆరు గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేసి చూపించాలని.. చేస్తే తాను పదవికి రాజీనామాకు చేసేందుకు సిద్ధమని.. లేకపోతే రాజీనామాకు సిద్ధమా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అంటూ సిద
రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతులను రేవంత్ సర్కార్ మరోసారి మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రూ.7 వేల కోట్లు రుణమ�
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని మూడు విడతల్లో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గురువారం రూ.లక్ష వరకు, నెలాఖరులోగా రూ.1.5 లక్షల వరకు, ఆగస్టులో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని స్పష్టంచేశారు.
విద్యుత్తు కమిషన్ చైర్మన్‌ను మార్చాలన్న సుప్రీంకోర్టు తీర్పును కూడా తప్పుబడుతున్నారా? అంటూ జస్టిస్ నర్సింహారెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ రైతుడిక్లరేషన్లో ప్రకటించిన కాంగ్రెస్, ఇప్పుడు మాఫీపై సవాలక్ష కొర్రీలు పెడుతున్నది. ప్రభుత్వ నిబంధనలు, ఇతర అంశాలను పరిగణలోకి త�
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు షరతులు లేని రుణ మాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని పద్మాశాలీ సేవా సంఘం భవనంలో బుధవారం విలేకరుల సమావేశంలో
తాను బీఆర్ఎస్ను వీడుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, కావాలనే కొందరు సోషల్ మీడియా, యూట్యూబ్, వాట్సాప్ గ్రూప్‌ల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు.
రైతు రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధం చేసింది. తొలి విడుతలో రూ. లక్షలోపు రుణాలు తీసుకున్నోళ్లకు మాఫీ చేయనున్నది. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో 82,999 మంది రైతులు ఉన్నారు.
తాను బీఆర్ఎస్ను వీడుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, కావాలనే కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టంచేశారు.