హైదరాబాద్ ప్రజలకు విస్తృత సేవలు అందించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా)ను రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి ప్రభుత్వం ‘లైఫ్ సేవ్ కిట్ల’ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు.
CM Revanth | తెలంగాణ సచివాలయంలో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్)పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమ�
KTR | గోపాన్‌పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంకా ప్రారంభించకపోవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీ బాసుల దగ్గరకు చక్కర్లు కొట్టడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ�
బ్రాహ్మణ సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. సంక్షేమ పరిషత్ ద్వారా అమలుచేసే పథకాలు నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ హయ�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో జరుగనున్న ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు హా
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల గురించి ఇష్టారీతిన మాట్లాడితే నాలుక కోస్తామంటూ బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కడారి స్వామి యాదవ్, పడాల సతీశ్ హెచ్చరించారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్వాల్‌గూడలోని ఎకో పార్కు నిర్మాణం గత ఏడు నెలలుగా నిలిచిపోయాయి. ఇదే విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువస్తూ ఎక్స్‌లో ప్ర�
‘ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టులు, నిరుద్యోగులపై దాడిచేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి. ప్రజాపాలన అంటే దాడులు చేయడమా? శాంతియుతంగా నిరసన తెలిపితే తప్పా? ఓయూలో 300మంది పోలీస్ సిబ్బంది ఎందుకు పహ�
పన్నుల విసూళ్లలో కఠినంగా వ్యవహరిస్తూ, రాష్ట్ర ఆదాయం పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నిర్దేశించిన వార్షిక లక్ష్యంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం జూన్ వరకు �