ముచ్చర్లలో అంతర్జాతీయ స్టేడియం
రాష్ట్రంలో క్రికెట్ సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే కచ్చితంగా ప్రతి జిల్లాలో ఒక స్టేడియం నిర్మించాలని, హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలని ప్రభుత్వాన్ని హెచ్‌సీఏ కోరింది. హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాసరావు.. సీఎం రేవంత్‌రెడ్డికి ఇటీవలే వినతిపత్రం అందజేశారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్రంలో క్రికెట్ సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే కచ్చితంగా ప్రతి జిల్లాలో ఒక స్టేడియం నిర్మించాలని, హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలని ప్రభుత్వాన్ని హెచ్‌సీఏ కోరింది. హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాసరావు.. సీఎం రేవంత్‌రెడ్డికి ఇటీవలే వినతిపత్రం అందజేశారు. అయితే బుధవారం అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించే క్రమంలో ముచ్చర్లలో స్పోర్ట్స్ హబ్, అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని సీఎం ప్రకటించారు. ఇందుకు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

