‘మేము అధికారంలోకి వస్తే జీవో 46ను రద్దు చేస్తాం’ అని ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా దానిపై నోరే మెదపడం లేదు.
B Vinod Kumar | ప్రైవేటు స్కూల్స్ ఉపాధ్యాయులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియా సమావేశం
నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఆరు నెలల్లోనే పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ హామీగానే మిగిలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో నిజాం షుగర్
8 నెలల రేవంత్ పాలనలో పోలీసుల నిర్బంధకాండ నిత్యకృత్యమైంది. నిరుద్యోగ, ఉద్యోగవర్గాలను గడప దాటకుండానే అరెస్టు చేయడం ఒకవంతైతే, రోడ్లమీదకు వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుంటూ పోలీసు వాహనాలు ఎక్కించి
సుమారు 30 వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులిచ్చిన సందర్భంగా, వారితో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటుచేసి, తమ ప్రభుత్వం సాధించిన ఘనకార్యాన్ని వివరించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో ఎవరికీ అ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తెలంగాణ పూర్తిస్థాయి శాసనసభ సమావేశాలు వ్యక్తిగత దూషణలు, దారిమళ్లింపు రాజకీయాలకు వేదికయ్యాయనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
సీఎం రేవంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలంలోని నాచారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పురుగుల అన్నమే పెడుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేసి బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించా
ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యు త్ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన ఉత్త బోగస్ అని, సోలార్ విద్యుత్తుకు ప్రభు త్వం నిధులు విడుదల చేయాలని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు సహకరించాలని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు శనివారం లేఖలు రాశార�
జిల్లాలో రుణమాఫీ జాబితా తప్పుల తడకగా మారింది. పలు బ్యాంకులు ప్రభుత్వానికి ఇచ్చిన రుణాలు తీసుకున్న రైతుల జాబితాతో రైతులు అటు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ, ఇటు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ప్రైవేటు స్కూళ్లల్లో ఇంటర్ పాసైనోళ్లు.. డిగ్రీ ఫెయిలైనోళ్లే పాఠాలు చెబుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అనడాన్ని ఉమ్మడి పా లమూరు జిల్లాలోని నిరుద్యోగులు, ప్రైవేటు టీచర్లు తీ వ్రంగా ఖండిస్తున్నారు. డిగ్రీ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుపై ప్రైవేట్ టీచర్లు భగ్గుమన్నారు. ‘ఇంటర్ పాసైన వాళ్లు.. డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్లు ప్రైవేట్ స్కూళ్లలో బోధిస్తున్నార’ని ఇటీవల ఒక సభలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్�