పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పాలక, విపక్షాలు రెండు చక్రాల వంటివి. రెండూ కలిసి ప్రజాహితమనే ఏకైక లక్ష్యం దిశగా అడుగులు వేయాలి. దీనికనుగుణంగానే వ్యవస్థలు, సంప్రదాయాలూ స్థిరమైనాయి.
Arekapudi Gandhi | శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వ్యవహారశైలిని ప్రజలు చీదరించుకుంటున్నారు.మహాత్ముడి పేరు పెట్టుకున్న ఆయన ఆ పేరును చెడగొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు.
తెలంగాణ చరిత్రలోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అరుదైన రికార్డును సృష్టించింది. ఈ ఏడాది జూలైలో ఏకంగా రూ.10,392 కోట్ల అప్పు చేసింది. తద్వారా గత పదేండ్లలో ఎన్నడూ లేనివిధంగా ఒకే నెలలో రూ.10 వేల కోట్లకుపైగా అప్పుతో ‘చ�
Kodangal | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని బొంరాస్‌పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బొంరాస్‌పేటకు ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైంది.
అలవిగాని హామీలతో తెలంగాణను అప్పుల ఊబిలోకి నెడుతున్న కాంగ్రెస్ సర్కా రు.. ఇప్పుడు ఆ రుణాల రీస్ట్రక్చరింగ్‌కు అవకాశం ఇవ్వాలని లేకుంటే రాష్ర్టానికి అదనపు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నది.
మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఆయన సొంతూరు నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలో అశ్రునయాల మధ్య జరిగాయి.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను కూల్చి చంటిపిల్లలు, ఆడవాళ్లున్నారని కూడా చూడకుండా భారీ వర్షంలో కట్టుబట్టలతో సున్నం చెరువు వద్ద 200 మంది నిరుపేదలను రోడ్డున పడేశారని, వారిని ఆదుకోకుంటే సీఎం రేవంత్‌రెడ్డ
ఉమ్మడి పాలనలో పంటలు ఎండిపోయి, అప్పులపాలై అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే, ఇప్పుడు తెలంగాణ గడ్డపై అప్పు మాఫీ కాలేదని రైతు ఉరి వేసుకొని ప్రాణం తీసుకున్నాడు.
బుర్రకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి పంథా వారిది. కాకపోతే అవి ప్రజలు... అంతకుమించి సమాజానికి ఎంతవరకు మేలు చేస్తాయనేది ప్రధానం. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు పెద్ద దిక్కుగా ఉండే పాలకుడి �
అబద్ధాలను యూట్యూబ్ చానెళ్ల ద్వారా ప్రచారం చేసి, లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు గత ప్రభుత్వంపై విషప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు అవే యూట్యూబ్ చానెళ్లను తక్కువ చేసి మాట్లా�