Peddapalli | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన.. హోటళ్లు, రెస్టారెంట్లలో అకస్మిక తనిఖీలు..!
Peddapalli : 'ప్రజారోగ్యంతో చెలగాటం' శీర్షికన జూన్14వ తేదీన నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన ప్రత్యేక కథనంపై అధికారులు స్పందించారు.
Peddapalli : ‘ప్రజారోగ్యంతో చెలగాటం’ శీర్షికన జూన్14వ తేదీన నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన ప్రత్యేక కథనంపై అధికారులు స్పందించారు. పెద్దపల్లి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లలో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేసి, విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు స్థానిక హోటళ్లు, రెస్టారెంట్లలోని పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ ఆదేశాలననుసరించి ప్రజారోగ్య విభాగం అధికారులు సోమవారం నగరంలోని వివిధ బేకరీలు, రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా దసరా దావత్ కిచెన్, అన్ లిమిటెడ్ , బేకర్స్ డిలైట్ షాపులకు రూ 2,000/- చొప్పున జరిమానా విధించారు. ఈ తనిఖీల్లో నగర పాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్లు సంపత్ కుమార్, నాగ భూషణం, వార్డు ఆఫీసర్ రామకృష్ణ, పర్యావరణ ఇంజనీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

