Musi Development | మూసీ నది అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ బిడ్డల స్థానికతను ప్రశ్నార్థకం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థుల అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం ఇంకా మొద్ద
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే నెల 16న జరిగే విచారణకు తప్పక హాజరుకావాలంటూ నాంపల్లి ఈడీ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. రేవంత్‌రెడ్డి ఏ-1 నిందితుడిగా ఉన్న ఓటుకు నోటు కేసు విచారణ నాంపల్లి ఈడీ కోర్టుల�
Vote For Note Case | ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈడీకి సంబంధించిన కేసులో వచ్చే నెల 16న విచారణకు రావాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్
ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనేమో అంటూ సీఎం రేవంత్ సోదరుడు అనుముల తిరుపతి రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నా
‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో తమ భవిష్యత్తుకు ఢోకా లేకుండా చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లాన్ విఫలమైంది. ఫార్మాసిటీని రద్దు చేసి.. ఫ్యూచర్ సిటీ పేరుతో దాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చి, �
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైంది. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పారు.
రాష్ట్రంలో రేషన్ పంపిణీతోపాటు ఆరోగ్య తదితర సంక్షేమ పథకాలన్నింటినీ ఒకే కార్డు ద్వారా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసం అన్ని కుటుంబాలకు డిజిటల్ కార్డులు ఇవ్వాలని యోచిస్తున్నది. �