‘సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లా వైరా సభలో ఆగస్టు 15న రుణమాఫీ చేశామని గొప్పలు చెబుతూ మాజీ మంత్రి హరీశ్‌రావును ముక్కు నేలకు రాయాలన్నారు. అసలు రుణమాఫీ పూర్తి కాలేదని మీ మంత్రులే కదా చెబుతున్నారు.
సుంకిశాల ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, మేఘా ఇంజినీరింగ్ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేస్తున్నట్టు మంగళవారం ఎక్స్‌వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీని నిలబెట్టుకొ ని, వెంటనే సమగ్ర కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజు ల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ నేత తుంగబాలు సూచించారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి హుందాగా వ్యవహరించాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
Desapati Srinivas | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని.. సీఎం తన వైఖరి మార్చుకోవాలని మేథావులు చెప్పాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి హరీశ్‌రావు
Jagadish Reddy | కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఫైర్ అయ్యారు. రుణమాఫీ(Loan waiver) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగటి దొంగలా దొరికిందని ఆరోపించారు.
CM Revanth Reddy | రాజీవ్ గాంధీ( Rajiv Gandhi) ఒక స్ఫూర్తి. 1980 దశకంలోనే దేశానికి సాంకేతిక పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం సోమాజిగూడల
రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, డాటా క్లియర్‌గా ఉన్న రైతులకే రుణమాఫీ అయిందని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.ప్రభుత్వ పాలసీ ప్రకారం వడ్డీ కడితేనే రూ. 2 లక్షల రుణం మాఫీ అవుత�
తెలంగాణ సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేస్తున్న రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించి తీరుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రక�
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకాకపోవడం రాష్ట్రంలోని గౌడన్నలను అవమానించడమేనని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ విమర్శించారు. గౌడన్నలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాల
దేశ క్రీడారంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని క్రీడాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసి