సీఎం రేవంత్‌రెడ్డి 21వ సారి ఢిల్లీకి వెళ్లారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన రాత్రికి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇటు అధిష్ఠానంతో, అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ కాను�
పోలీసుల పిల్లలకు ఆరో తరగతి నుంచి పీజీ వరకు నాణ్యమైన, ఉచిత విద్యను అందించేందుకు సైనిక్సూల్ తరహాలో పోలీస్ రెసిడెన్షియల్ సూల్స్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బుధవారం తెల ంగాణ పోలీసు �
భూమిలేని నిరుపేదలకు గతంలో సర్కారు ఇచ్చిన భూములకు రెక్కలొచ్చాయి. సాగు చేసుకొని జీవనం సాగిస్తారని సదుద్దేశంతో ప్రభు త్వం ఇచ్చిన భూ ములు ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల ధనదాహానికి అడ్డాగా మారాయి.
రుణమాఫీ కాలేదని ఇరువై రోజుల క్రితం రైతు ధర్నాలో ఆత్మహత్యాయత్నం చేసిన జగిత్యాల జిల్లాకు చెందిన ఓ రైతు తీవ్ర ఆవేదనతో మరోసారి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్�
పిల్లలు ప్రయోజకులైనప్పుడు ఆ తండ్రి గుండె సంతోషంతో ఉప్పొంగిపోతుం ది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తనకంటే పెద్ద హోదాను అందుకోవడంతో సెల్యూట్ చేస్తూ ఓ తండ్రి భావోద్వేగానికి లోనైన అరుదైన ఘటనకు ఎస్సై
పార్టీ ఫిరాయింపునకు పాల్పడి కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ గాలిలో దీపంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తక్షణమే విద్యాశాఖపై ఉన్నతస్థాయి సమీక్షి నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని ఎక్స్ వేద�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగి పది నెలలు దాటినా పరిపాలనలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. మండల పరిధిలోని ఇనుపాములలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో ‘వెల్ఫేర్ బోర్డు’ ఏర్పాటు కార్మికుల్లో చిచ్చుపెట్టింది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఒక రుపాయి ఖర్చు లేకుండా ట్రేడ్ యూనియన్లన
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పాలక, విపక్షాలు రెండు చక్రాల వంటివి. రెండూ కలిసి ప్రజాహితమనే ఏకైక లక్ష్యం దిశగా అడుగులు వేయాలి. దీనికనుగుణంగానే వ్యవస్థలు, సంప్రదాయాలూ స్థిరమైనాయి.
Arekapudi Gandhi | శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వ్యవహారశైలిని ప్రజలు చీదరించుకుంటున్నారు.మహాత్ముడి పేరు పెట్టుకున్న ఆయన ఆ పేరును చెడగొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు.
తెలంగాణ చరిత్రలోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అరుదైన రికార్డును సృష్టించింది. ఈ ఏడాది జూలైలో ఏకంగా రూ.10,392 కోట్ల అప్పు చేసింది. తద్వారా గత పదేండ్లలో ఎన్నడూ లేనివిధంగా ఒకే నెలలో రూ.10 వేల కోట్లకుపైగా అప్పుతో ‘చ�
Kodangal | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని బొంరాస్‌పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బొంరాస్‌పేటకు ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైంది.