రాష్ట్రంలో మత్స్య పరిశ్రమలో మధ్య దళారీలకు తావులేకుండా.. మత్స్య సొసైటీలు స్వయం సవృద్ధి సాధించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్
పాలనను గాలికొదిలేసి ప్రజా పాలన అంటూ ప్రజల నుంచి దరఖాస్తులు (అర్జీలు) తీసుకోవడమే పనిగా పెట్టుకున్నారని, కానీ.. ఒక్కరికి కూడా పథకాలు అందించిన దాఖలాలు లేవని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు ఆరోపించారు.
అమలు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఉత్తుత్తివిగానే మిగిలిపోతున్నాయి. ‘మేము హామీలు మాత్రమే ఇస్తాం.. అమలు చెయ్యం’ అ�
కాంగ్రెస్ చెప్పిన మార్పు పాలనలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఓవైపు సరిపడా యూరియా లేక రైతాంగం అల్లాడుతున్నది. మరోవైపు, పంచాయతీలకు నిధులు లేక పల్లెల్లో పాలన ఆగమవుతున్నది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో సోమవారం జరిగిన భారీ అగ్ని ప్రమాద్రంలో తీవ్రంగా గాయపడిన పలువురు కార్మికులకు పటాన్‌చెరులోని ధృవ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రైవేటు స్కూళ్ల దూకుడు నేపథ్యంలో సర్కారు బడుల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. సౌకర్యాల కొర త, పడిపోతున్న ప్రవేశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Harish Rao | పంట బీమా అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదర గొట్టిన సీఎం రేవంత్ నాలుగు సీజన్లుగా పంట బీమా అమలు చేయకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. మాటలు కోటలు దాటితే.. సీఎం రేవంత్ �
Harish Rao | ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో కాంగ్రెస్ సర్కారును మొద్దునిద్ర నుంచి లేపింది.. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరుగని పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీయే�
వారంతా ప్రభుత్వ నీటిపారుదల శాఖ ఉద్యోగులే. 2016 నాటి జీవో 12 ప్రకారం ఆ శాఖ అవసరాల రీత్యా బదిలీ అయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 80 మంది ఇంజినీర్లు.