Vijaya Dairy | మూసివేసే దశలో ఉన్న విజయ డెయిరీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ. 700 కోట్ల టర్నోవర్‌కు చేరుకుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విజయ డెయిరీ
Minister Jagadish Reddy | టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆంధ్రాలో కేసీఆర్‌కు అద్భుతమైన ఆదరణ లభిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వాన్ని చాలా మంది ఆంధ్రా
ప్రతి పార్టీ తనదైన శైలిలో ఇలాంటి రాజకీయ నినాదాలు ఇస్తుంటాయి. ఇది సహజం. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఇస్తున్న ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అన్న నినాదం వాటికన్నా భిన్నమైనది.
బుల్డోజర్లతోని కొంపలు కూ ల్చినంత అల్కగ ప్రజా ప్రభుత్వాలను కూలగొట్టెటోళ్ల తరీక ను లోకం చూసింది. నాగపూర్ బాప తు ఢిల్లీ పెద్ద మనుషుల చిన్నబుద్ధి హైదరాబాద్ గడ్డ మీద అడ్డంగా బైటపడింది.
దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉందని, బీజేపీ పాలనతో విసుగెత్తిన యువతరం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
ఐదేండ్ల కిందట సాగు చేయాలంటే ముందు అప్పు చేయాలి. మిత్తీలకు తెచ్చి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలి. కూలీలకు ఇద్దామంటే పైసలు ఉండేవి కావు. అదను మొదలయ్యాక వానల కోసం ఎదురుచూపులు.
‘నల్లగొండ పట్టణ ప్రగతికి ద్విముఖ వ్యూహం అమలు చేస్తున్నాం. పట్టణాన్ని ఇండోర్, అవుట్ డోర్గా విభజించి.. ఇండోర్‌లో మున్సిపల్ సిబ్బందిని, అవుట్ డోర్లో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలను తీసుకుని వాటిని ఎప�
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) చైర్మన్‌గా డాక్టర్ ఈడిగ ఆంజనేయగౌడ్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆంజనేయగౌడ్ అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశారు
రైతులకు మేలు చేసేలా వ్యవసాయ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అఖిల భారత రైతు సంఘం ప్రతిష్ఠాత్మకమైన సర్ చోటూరామ్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును సీఎం కేసీఆర్ తరఫున వ