కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్ తెలిపారు. రామాపురం, గార్లపాడు గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇంటింటి ప్రచార కార్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలం ధాన్యం కొనుగోళ్లు కొన్ని జిల్లాల్లో పూర్తి కాగా.. మరికొన్ని జిల్లాల్లో తుది దశకు చేరుకున్నా యి. డీఆర్డీఏ(ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ స హకార సంఘాలు(పీఏసీఎస్), డిస్
కంటి వెలుగు మొదటి విడుత కార్యక్రమం విజయవంతం కావడంతో ఈ నెల 18 నుంచి రెండో విడు త ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిం ది. 100 రోజుల పాటు ఇది కొనసాగనున్నది.
తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇకడ చాలా దారుణమైన కరువు పరిస్థితులు ఉండేవి. కండ్లకు నీళ్లు పెట్టుకుని ఏడ్చిన. పకన కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమీ లేకపాయె.
పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కొవిడ్ వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మానుకోట జిల్లాపై వరాల వాన కురిపించారు. మహబూబాబాద్‌లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా చర్యలు త�
దేశ అభివృద్ధి కోసం చేసే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. భవిష్యత్తు రాజకీయాల్లో దేశానికే �
మానుకోట జిల్లాపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. గురువారం సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభ వేదికగా సీఎం కేసీఆర్ జిల్లా అభివృద�
మానుకోటలో సీఎం కేసీఆర్ టూర్ సక్సెస్ అయ్యింది. గురువారం మధ్యాహ్నం 12.15 గంటలకు జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్.. 2.45 గంటల వరకు పర్యటించారు. సీఎం కేసీఆర్ జిల్లాపై వరాల జల్లు కురిపించిన సందర్భంలో విశేష స్పందన వ
గతంలో కలెక్టరేట్ భవనాల్లో అరకొర వసతులు ఉండేవి. టాయిలెట్స్ కూడా సరిగా ఉండేవి కావు. వినతులు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు కూడా ఉండేవి కావు.
‘జీపీల అభివృద్ధికి రూ.10లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చరిత్రాత్మకం. ముఖ్యమంత్రి ముందు చూపు వల్లే పల్లెల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత ఆయనదే.
రైతు సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. మార్కెటింగ్ లో మిరప రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రణాళిక రూపొందించింది.
మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మే ళనానికి పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, జడ్పీటీసి నాగిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
బీఆర్ఎస్ను రాష్ట్రంలో మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే పారదర్శక పాలన అందుతుందని బీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మండలం,