దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అమోఘమని ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, సమతాదళ్, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం కొనియాడాయి.
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టం సర్వే దాదాపు పూర్తయింది. స్థానికంగా పర్యటించిన ఏఈవోలు రైతులవారీగా పంట నష్టం వివరాలను నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.28 లక్షల ఎకరాల్లో పంట నష్టం జ�
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కొన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయని రెడో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జర్నలిస్టు ఊహాజనిత విశ్లేషణను బీజేపీ మౌత్ పీస్‌లాగా మారిన కొన్ని �
అటు పల్లెలు, ఇటు నగరంతో ముడిపడి ఉన్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకు పోతున్నది. విద్యుత్, విద్య, వైద్యం.. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధికి చిరునామాగా మారింది.
బీఆర్ఎస్ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సూచించారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలన
‘పేదోళ్లు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ దవాఖానలకు వస్తారు. వారికి రూపాయి కూడా భారం పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివెళ్లేలా చేయడం మన కర్తవ్యం’.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య �
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెలంగాణకే కట్టడి చేయాలనే కుట్రలతో తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు.
ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ తల్లి బూడిద సత్తమ్మ (85) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలోని స్వగ్రామం పారుపల్లిలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.
తెలంగాణ పోరాటంలో దొడ్డి కొమురయ్య సేవలు మరువలేనివని పలువురు ప్రజాప్రతినిధులు, కుర్మ సంఘం నాయకులు అన్నారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో కొమురయ్య జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరిలూదిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.
సమైక్య రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయం స్వరాష్ట్రలో పండుగలా మారిందని, అది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ రెడ్డి అన్నారు. మండలంలోని రాంసింగ�