ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను గత సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆదిలాబాద్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ నుంచి అనిల్ జాదవ్ పోటీ చేయనున్నారు.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు బీఆర్ఎస్ సర్కారు మరోసారి తీపికబురు అందించింది. ఇంతకు ముందే వారి శ్రమను గుర్తించి సీఎం కేసీఆర్ వేతనాలు పెంచి, గౌరవాన్ని కల్పిస్తూ టీచర్లు అని సంబోధించాలని జీవో జారీ చేశ�
తన అత్యుత్తమ నటన ద్వారా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దకించుకొన్న ప్రముఖ సినీహీరో అల్లు అర్జున్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో.. తెలుగు చలనచిత్రాలు సత్తాచాటడంపై �
దివ్యాంగుల కండ్లల్లో కనిపించే సంతోషమే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దీవెనలని, వారి ఆనందాన్ని ఎల్లవేళలా కొనసాగించేందుకు తపిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు.
ప్రభుత్వం అంగన్వాడీలకు తీపికబురు చెప్పింది. అంగన్వాడీలు, మినీ అంగన్వాడీలు, ఆయాల ఉద్యోగ విరమణ వయస్సను 65 ఏండ్లకు పెంచేందుకు సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు.
దివ్యాంగులకు రాష్ట్ర సర్కారు కొండంత ధైర్యాన్నిస్తున్నది. పెరిగిన అవసరాలకు తగ్గట్టుగా పింఛన్‌ను మరో రూ.వెయ్యి పెంచిన సర్కారు, నాలుగురోజులుగా రూ.4,016 ఖాతాల్లో జమ చేస్తుండడంతో వారిలో ఆనందం ఉప్పొంగుతున్నది.
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో వరంగల్ రంగశాయిపేటలోని మంకీ ఫుడ్ కో
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోటి వృక్షార్చనలో భాగంగా ఒక్క రోజు ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సవాహంగా నిర్వహించార�
కాంగ్రెస్‌వి మోసపూరిత మాటలని, ఆ పార్టీ నేతల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని నా�
మంథని నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. గత వారం రోజుల్లో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ వరుసగా మూడు సార్లు కలిసి విజ్ఞప్తి చేయడం తో నియోజకవర్గంలోని తూర్పు డివిజన
పొత్తిళ్లలో బిడ్డను పొదివి పట్టుకొన్నట్టు.. బిడ్డలను తండ్రి తన భుజాలపై మోసినట్టు రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడు తూ అద్భుత పథకాలతో సబ్బండ వర్ణాలను స ర్వతోముఖ అభివృద్ధివైపు నడిపిస్తున్న కేసీఆర్ �
గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ.. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తమ ముఖ్యమంత్రి కేసీఆర్.. కామారెడ్డి నుంచి కాకుండా గజ్వేల్ నుంచే పోటీ చేయాలని మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పా�