ప్రధాని మోదీ గురించి సీఎం కేసీఆర్ నిర్భయంగా వాస్తవాలు చెప్పారని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ ప్రశంసించారు. మోదీపై చేసిన విమర్శలను స్వాగతిస్తూ గురువారం ట్వీట్ చేశారు.
నాసిక్ పట్టణం నీట మునిగింది. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. తెలంగాణలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నం. ఊహించని స్థాయిలో ఎగువ నుంచి గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నా.. ఉపనదులైన మ
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా తయారైంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిస్థితి. ఇందుకు ఉదాహరణ సీఎమ్మార్ (బియ్యం) సేకరణ అనుమతుల అంశం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపదగా యూనెస్కో గుర్తింపు పొందిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు.
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మిర్యాలగూడ, జూలై 14 : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఏపీలోని చీరాలల
సీఎంకు ఆటో యూనియన్ అధ్యక్షుడు మారయ్య కృతజ్ఞతలు హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : అన్ని రకాల వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం రోజుకు రూ.50 జరిమాన విధించే జీవో 714ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం పట్ల టీ�
వారం నుంచి ఎడతెగని వర్షం కురుస్తున్నా ఎప్పుడైనా ఒక్క గంట కరంటు పోవడం చూశామా? వర్షాల తీవ్రతతో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించినా ఇంటిల్లిపాది టీవీల ముందు కాలక్షేపం చెయ్యగలుగుతున్నారు. వర్క్ ఫ్రమ్ హో�
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు గొర్రెల కాపరులకు పరిహారం చెక్కులు అందజేత సిద్దిపేట, జూలై 14: త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్�
సీఎం కేసీఆర్ కృషి, ఆలోచన మేరకే ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని లాలశ్రీ గార్డెన్లో దివంగత పి.ఇంద్రారెడ్
నూహ్యంగా జూలై రెండోవారంలోనే గోదారమ్మ ఉగ్రరూపం దాల్చడంతో తక్షణ రక్షణ చర్యలపై ముఖ్యమంత్రి కార్యాలయం పూర్తిగా అప్రమత్తమైంది. గత కొద్ది రోజులుగా ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతోపాటు.. ఎగువ నుంచి
విశ్వబ్రాహ్మణుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఉప్పల్ భగాయత్‌లో ఐదు ఎకరాల స్థలంతో పాటు, రూ.5 కోట్ల నిధులను కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.