ప్రసిద్ధ సాహితీవేత్త బోయ జంగయ్య జయంతి తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్రభారతి మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాలులో అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. అకాడమీ కార్యదర్శి డా.ఎన్ బాలాచారి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.వాణిప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.