RC17 | రంగస్థలం చిత్రాన్ని మించిపోనుందా..? రాంచరణ్ RC17 టీం కీ అప్డేట్
RC 17 | ఇటీవలే విడుదల చేసిన RC 17 కాన్సెప్ట్ పోస్టర్ రాంచరణ్ లార్డ్ కృష్ణ అవతార్‌లో కనిపించబోతున్నాడని హింట్ ఇస్తుంది.. మేకర్స్ మరో ఆసక్తికర అప్డేట్ను షేర్ చేశారు.
RC17 | రంగస్థలం తర్వాత మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సుకుమార్ (Sukumar)-రాంచరణ్ (Ramcharan). కాంబోలో RC17 రాబోతుందని తెలిసిందే. లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. ఇటీవలే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ రాంచరణ్ లార్డ్ కృష్ణ అవతార్‌లో కనిపించబోతున్నాడని హింట్ ఇస్తుంది.. మేకర్స్ మరో ఆసక్తికర అప్డేట్ను షేర్ చేశారు.
పాపులర్ సినిమాటోగ్రఫర్ రత్నవేలు ఈ చిత్రానికి పని చేయబోతున్నాడు. రత్నవేలు, సుకుమార్, రాంచరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం ఏ స్థాయిలో హిట్టయిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఇదే క్రేజీ కాంబో ఫిక్సవడంతో అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఈ కాంబోతోపాటు మైత్రీ మూవీ మేకర్స్ కావడంతో ఇక బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడం పక్కా అని ఫిక్సయిపోతున్నారు సినీ జనాలు.
ఈ మూవీ మ్యూజికల్ రైట్స్ ను టీ సిరీస్ మ్యూజిక్ దక్కించుకుంది. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారభం కానుంది. ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించబోతున్నది ఎవరు.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది సస్పెన్స్ లో పెట్టేశారు మేకర్స్. మొత్తానికి డైరెక్టర్, హీరో, సినిమాటోగ్రఫర్, బ్యానర్.. ఇలా అన్నీ రంగస్థలం కాంబోనే కావడం మూవీ లవర్స్‌లో ఆర్సీ 17పై ఆసక్తిని పెంచుతోంది. సుకుమార్ నయా ప్రాజెక్ట్ రంగస్థలం చిత్రాన్ని మించిపోనుందా..? అంటూ నెట్టింట అప్పుడే చర్చలు మొదలయ్యాయి.
THE VISIONARY joins THE POWERHOUSE COMBO 🔥
Welcoming the legendary DOP @RathnaveluDop to #RC17 🎯
Get ready for a visual spectacle as he joins forces with Mega Power Star @AlwaysRamCharan and Master Storyteller @aryasukku to unleash a world beyond imagination ❤️🔥
#YouCanImagine #RC2Sukku #SRC
@MythriOfficial @SukumarWritings #TSeriesFilms @RC17Offl
— Mythri Movie Makers (@MythriOfficial) November 28, 2026
Read Also :
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC17 | రంగస్థలం చిత్రాన్ని మించిపోనుందా..? రాంచరణ్ RC17 టీం కీ అప్డేట్
‘కరువు పరిస్థితుల్లో కూరగాయల సాగుతో ఆదాయం పొందాలి’
Vrushakarma | ‘వృషకర్మ’ కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా : నాగచైతన్య
Lakshmi Verma | బీజేపీ ఎంపీ లక్ష్మీ వర్మకు రోడ్డు ప్రమాదం.. చేతికి ఫ్రాక్చర్
వార్డుల వారీగా జీవిత బీమా కౌంటర్లు : ఈఎంసి కమిషనర్ ఆళ్ల శ్రీనివాస రెడ్ది
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

