ప్రముఖ కవి కందుకూరి అంజయ్య కవిత్వం ‘అదనపు కణజాలం’ పుస్తకావిష్కరణ తె.ర.వే., క.ఫి.సో., అంబేద్కర్ ఫూలే పెరియార్ అధ్యయన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీ ఉదయం 10.30 గంటలకు కరీంనగర్లోని క.ఫి.సో.భవన్లో జరుగుతుంది. సి.వి కుమార్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆచార్య జయధీర్ తిరుమలరావు, విశిష్ట అతిథిగా కొండి మల్లారెడ్డి పాల్గొంటారు.