ప్రముఖ కవి కందుకూరి అంజయ్య కవిత్వం ‘అదనపు కణజాలం’ పుస్తకావిష్కరణ తె.ర.వే., క.ఫి.సో., అంబేద్కర్ ఫూలే పెరియార్ అధ్యయన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీ ఉదయం 10.30 గంటలకు కరీంనగర్లోని క.ఫి.సో.భవన్లో జర�
ఒక నిశాదుడు క్రౌంచ పక్షుల జంటలోని మగ పక్షిని చంపాడు. ఆ దృశ్యాన్ని చూసిన వాల్మీకి చలించిపోయి నిషాద శ్లోకాన్ని అలవోకగా చెప్పాడని ‘శోకాత్ శ్లోకత్వ మాగతః’ అని లోక ప్రసిద్ధి.