సీఎం కేసీఆర్‌తో దేశంలో సుస్థిర అభివృద్ధి స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు ప్రాధాన్యం కల్పించారు. అన్ని వర్గాల మన్ననలు అందుకుంటూ అభివృద్ధి ప్రదాతగా నిలిచారు.
రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తూ రైతుబంధు, రైతుబీమా వంటి విప్లవాత్మక పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ వంటి రైతుబాంధవుడే దేశానికి నాయకత్వం వహించాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
దేశంలో ప్రస్తుతం ధర్మం పేరిట అధర్మం రాజ్యమేలుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి ప్రదాత అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ ఉద్యోగులు ముక్తకంఠ
హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో విలీనమైన రోజు సెప్టెంబర్ 17కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని..ఆ మహోన్నత పోరాటంలో వారి పాత్ర లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.
గోదావరి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
హిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఆర్.నాగరాజు అన్నారు. కమిషనరేట్ కా ర్యాలయంలో మంగళవారం షీ అంబాసిడర్ల నియామక కార్యక్రమాన్ని నిర్వహించారు.