టీఆర్ఎస్కు కార్యకర్తలే గొప్ప బలం. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలతో ఎమ్మెల్యేకు వ్యక్తిగత సంబంధం ఉండాలి. వారి సాధకబాదకాలు, కుటుంబ పరిస్థితులు చెప్పుకునేలా ఎమ్మెల్యే నడుచుకోవాలి.
ఇండ్లులేని పేదల కలను సీ ఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అ మలుచేస్తున్నది.
విద్యార్థులు మెదడుకు పదును పెట్టి రూపొందించిన పలు ఆవిష్కరణలు ఆలోచింపజేశాయి. నిత్యం మనకు ఉపయోగపడేవే గాక రైతుకు సాగు పనులు సులభతరం చేసే వివిధ ప్రయోగ పరికరాలు ఆకట్టుకున్నాయి.
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న వారి కుటుంబాలకు రైతుబీమా పథకం ధీమాను ఇస్తున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌పై విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు పేర్కొన్నార
తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? ఆ పార్టీ నేతలు చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
‘కేసీఆర్ తిరుగులేని సీఎం.. నా 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇన్ని మంచి పనులు చేసే ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా అమలు చేయని సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ �