భారత్లో వాతావరణ మార్పుల ప్రభావం వల్ల భవిష్యత్తులో వరి, గోధుమల దిగుబడులు 6-10 శాతం తగ్గుతాయని భారత వాతావరణ విభాగం(ఐఎమ్డీ) అంచనా వేసింది. ఇది చౌక ధరల ఆహారంపై ఆధారపడిన లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందని పే
చిన్నారులపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా, వారి లేత చర్మం.. త్వరగా ప్రతిస్పందిస్తుంది. ఇక శీతకాలంలోనైతే చలిగాలులు, తక్కువ తేమ వల్ల ఇట్టే పొడిబారుతుంది.
వాతావరణ మార్పులతో భవిష్యత్తులో కొన్ని నగరాలు నివాసయోగ్యంగా పనికిరాకుండా పోతాయని, సకాలంలో దీనిపై చర్యలు తీసుకోకపోతే ఆ నగరాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి నగరాలకు భారీగా వలసలు ఉంటాయని టెక్ దిగ్గ�
వాతావరణ మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్టు వాతావరణ, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల గాలి, నీరు, ఆహార కాలుష్యం పెరుగుతున్నదని, దీంతో ఎలర్జీలతోపాటు గుండె, శ్వాస నాళ�
Global Warming | భూతాపం కారణంగా జరుగుతున్న పర్యావరణ మార్పులతో అకాల వర్షాలు, కరువు-కాటకాలు, జీవ రాశి చట్రంలో మార్పులు, ఆహార సంక్షోభం ఇలా అనేక విపత్తులు నిత్యకృత్యమయ్యాయి.
వాతావరణ మార్పులతో భారత్ జీడీపీకి 2070 నాటికి 24.7 శాతం నష్టం వాటిల్లొచ్చని ఏడీబీ నివేదిక వెల్లడించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ నష్టం 16.9 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. పెరుగుతున్న సముద్ర మట్టాలు, తరిగిపోతు�
భూమిపై వాతావరణ మార్పునకు కారణమవుతున్న శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంపై ఐస్లాండ్కు చెందిన శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. భూమి లోపలి శిలాద్రవంతో విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు సరికొత్త ప్రయత్నాన్�
వాతావరణ మార్పులతో రాష్ట్రంలో ఈ ఏడాది చలి తీవ్రత తకువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాత్రి సమయాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగి ఉకపోతగా ఉంటుందని అధికారులు తెలిపారు.
CJI Chandrachud | వాతావరణ మార్పులపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోవా గవర్నర్ పీఎన్ శ్రీధరన్ పిళ్లై రచించిన ‘ట్రెడిషనల్ ట్రీస్ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని స�
ప్రభుత్వ నిర్లక్ష్యం రైతన్నలకు శాపంగా మారుతున్నది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటలకు తెగుళ్లు సోకుతుండగా, సలహాలు-సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయశాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు.
వాతావరణ మార్పుల వల్ల ప్రపంచం అంతం అయ్యే పరిస్థితులు ఎంతో దూరంలో లేవని పరిశోధకులు హెచ్చరించారు. 2050 తర్వాత వచ్చే 6 వేల ఏండ్లలో వరుస విపత్తులు ఎప్పుడైనా మొదలవ్వొచ్చని వారు వెల్లడించారు.
24 Hours | రోజుకు 24 గంటలు అని చిన్నప్పుడు స్కూల్లో చదువుకొన్నాం. అయితే, రానున్న రోజుల్లో రోజు అంటే 24 కంటే ఎక్కువ గంటలు ఉండే అవకాశమున్నదని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.