వరి ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం వంజరి గ్రామంలోని రైతు వేదికలో జిల్�
చౌ కధర దుకాణాలపై పౌర సరఫరాలశాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. ఈ దాడుల్లో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఓ సంఘం నా యకుడి దుకాణానికి అధికారులు సీల్ వేయడం పా లమూరులో హాట్‌టాపిక్‌గా మారింది.
పేదల ఆహార భద్రత కోసం ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నది. కొంతమంది వ్యాపారులు రేషన్ బియంతో దందా చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పేద�
ఈ ప్రభుత్వంలో ఆరు రకాల అవినీతిని ఆధారాలతో బయటపెట్టినా, ఒకదాని మీద కూడా చర్యలు తీసుకోలేదని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి జిల్లాలో మిల్లర్ల అక్రమ దందా ఆగడం లేదు. సీఎమ్మార్ పేరిట అక్రమాలకు బ్రేక్ పడడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కొంత మంది తమకు అనుగుణంగా మార్చుకొని సొమ్ము చేసుకుంటున్న తీరు.. రాష్ట్ర టాస్క్ఫోర�
జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో రైతులు పండించిన దొడ్డు రకం వడ్లు సర్కారు కొనుగోలు కేంద్రాలకు రాకుండాపోయాయి. బయట అధిక రేటు పలికిందా లేక అధికారుల నిర్లక్ష్యమో గాని గతేడాది కంటే ఈ యాసంగి వరిధాన్యం కొనుగోళ్లల�
పన్నెండేండ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో పలు మిల్లుల నుంచి పౌర సరఫరాల శాఖ ధాన్యాన్ని స్వాధీనం చేసుకొని కోదాడలోని ఓ మిల్లులో భద్రపరిచి సీజ్ చేసింది. ఆ తర్వాత అటువైపే చూడలేదు. దాంతో అవి నేడు తుట్టెలు కట్టి, ప
యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకునే సమయానికి మిల్లుల్లో ఖాళీ స్థలం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. సోమవారం నమస్తే తెలంగాణలో ‘యాసంగి ధాన్యానికి చోటేది.
యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కానీ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ పెట్టాలన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. గత ఏడాది యాసంగి, మొన్నటి వానకాలం సీజన్ ధాన్యం మొత్తం మిల్లుల్లోనే పేరుకుపోవటం
రాష్ట్రంలో టెండర్లలో విక్రయించిన ధాన్యం పరిస్థితి చూస్తుంటే ఓ సినిమాలోని డైలాగ్ గుర్తొస్తున్నది. టెండర్లలో ధాన్యాన్ని దక్కించుకున్న సంస్థలు తరలించేందుకు మాత్రం ససేమిరా అంటున్నాయి.
కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి పౌరసరఫరాల శాఖ కసరత్తు మొదలుపెట్టింది. గతంలో మాదిరిగానే మీసేవ ద్వారానే దరఖాస్తు తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి దరఖాస్తు వి�
పౌరసరఫరాల శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చే సేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర�