రాష్ట్రంలోనే జగిత్యాల పట్టణానికి అత్యధికంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరయ్యాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెల్లడించారు. జగిత్యాల పట్టణంలో 41, 42, 43 ,46 వార్డులలో రూ.1 కోటి 30 లక్షలతో అభివృద్ధి పనులక
వానర దళం యూటర్న్ తీసుకొంది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన వానర సైన్యం మళ్లీ నగరానికి తిరిగొచ్చింది. గోదావరిఖని తిలక్ నగర్, జవహర్ నగర్, పరశురాంనగర్, విఠల్ గర్ తదితర ప్రాం�
కరీంనగర్ నగరపాలక సంస్థ లోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేస్తూ నగర సమగ్ర అభివృద్ధి కోసం పనిచేయాలని నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో �
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సరి-బేసి విధానాన్ని అమలు చేసే యోచనలో సిటీ పోలీసులున్నారు. కొన్ని రూట్లను ఎంచుకొని సాధ్యాసాధ్యాలు పరిశీలించాలనే ఆలోచనలో ఉన్నారు. శుక్రవారం హైదరాబాద్ పోలీ�
నగరంలో చేపట్టే కంటి వెలుగు కార్యక్రమానికి బల్దియా ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేసినట్లు మేయర్ యాదగిరి సునీల్‌రావు తెలిపారు. రాంనగర్‌లోని మహిళా సంఘ భవనంలో శుక్రవారం కంటి వెలుగుకు సంబంధించి ఏర్పాటు చేసిన మ
ప్రధాన రహదారులను ఊడ్చేందుకు కొత్తగా స్వీపింగ్ యంత్రాలను కొనుగోలు చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. రోడ్లను ఊడ్చేందుకు యంత్రాల వినియోగమే తప్ప కార్మికులతో పని చేయించవద్దన్న నిబంధన ఉంది
గ్రేటర్లో చలి ప్రభావం స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నది. మూడు రోజుల కిందట 11 డిగ్రీలు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ 14 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి.
జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ లక్షణాలతో రోగులు దవాఖానలకు క్యూ కడుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులే ఇందుకు ప్రధాన కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఓ పక్క కరోనా భయం, మరోపక్క వైరల్ ఇన్ఫెక�
గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగినా రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతున్నది. గత వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులున్నా చలి తీవ్రత తగ్గడం లేదు.
అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్‌లో మరో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశ్వనగరంగా మారిన హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గం మైండ్స్ప
వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేస్తున్న మొదటి నగరంగా హైదరాబాద్ అతి త్వరలో అవతరించనున్నదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారక రామారావు ప్రకటించారు. మురుగు నీటి శుద్ధి కోసం రూ.3,866 కోట్ల వ్యయంతో 31 స�