‘పుష్ప’ సినిమాతో బాలీవుడ్లో మంచి క్రేజ్‌ని సంపాదించారు బన్నీ. ‘జవాన్'తో బాలీవుడ్ రికార్డులన్నీ చెల్లాచెదురు చేశాడు దర్శకుడు అట్లీ. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే, అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిల
కిషోర్ కేఎస్డీ, దియా సితెపల్లి జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమకథ’. శివశక్తి రెడ్డి దర్శకత్వం వహించారు. జనవరి 5న ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఈ సినిమా ఫస్ట్‌లుక్, ట్ర�
అందంగా ఉండేవాళ్లకు అభినయకౌశలం ఉండాలని లేదు. కానీ.. ప్రియాంకకు రెండూ మెండుగా ఉన్నాయి. అందుకే సదరన్ సినిమాలో దూసుకుపోతున్నది ప్రియాంక. తమిళంలో అయితే చేతినిండా సినిమాలే. తెలుగులో పవన్‌కల్యాణ్ ‘ఓజీ’లో ప్ర
‘శాంటా నాకిచ్చిన బహుమతివి నువ్వు. నీ నవ్వు, నీ జాలిగుణం.. నీ మంచితనం, నీ ప్రేమ నాకు వరం. హ్యాపీ బర్త్‌డే బేబీ.. ఇకనుంచి ప్రతి రోజూ నువ్వు కోరుకున్నవన్నీ సమృద్ధిగా నీకు దొరకాలి.
‘సలార్' వసూళ్లలో దూసుకుపోతున్నది. ఈ వేగం ఎందాకా సాగుతుందో చూడాలి. ప్రభాస్ కెరీర్‌లోని భారీ విజయాల్లో ఒకటిగా ‘సలార్'ను చెప్పుకుంటున్నారు. ఇదిలావుంటే ఈ సినిమా గురించి ఓ హాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో ప్
ఆదిత్య ఓం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బందీ’. తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఆదిత్యం ఓం హీరోగా సింగిల్ క్యారెక్టర్‌తో ఈ స�
తెలుగులో వందశాతం సక్సెస్ రేట్ ఉన్న కథానాయిక సంయుక్త మీనన్. ఇక్కడ ఆమె చేసిన బీమ్లానాయక్, బింబిసార, సర్, విరూపాక్ష అన్నీ విజయాలే. త్వరలో ‘డెవిల్' రాబోతున్నది.
బతుకుతెరువు కోసం సముద్రంపైకెళ్లి శత్రుదేశానికి బందీగా మారిన ఓ భర్త చేసే పోరాటం. పెనిమిటిని దక్కించుకోటానికి నిండుచూలాలైన ఓ భార్య మాతృదేశంలో పడే ఆరాటం.. వెరసి ‘తండేల్'. ఆర్థ్రతతో నిండిన కథ, కథనాలతో సాగే ఈ
‘ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు.. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు.. ఈ దేవుడు మంచోడు కాదు.. మొండోడు..’ ‘ఈగల్' ట్రైలర్ చివర్లో రవితేజ చెప్పే డైలాగ్ ఇది. హీరో కేరక్టరైజేషన్కీ, కథకూ దర్పణంలా ఈ డైలాగ్ ఉం