తాంత్రిక విద్యల తంత్ర
రావణ కుమారుడైన ఇంద్రజిత్ నికుంబళాదేవి ఉపాసకుడు. అతడు నికుంబళాయాగం పూర్తిచేసి యుద్ధరంగంలోకి అడుగుపెడితే ఇక అతడ్ని ఓడించడం ఎవరి వల్లా కాదు. అందుకే నికుంబళాదేవికి పూజచేస్తున్న ఇంద్రజిత్‌పై వానరసైన్యంతో దాడిచేస్తాడు లక్ష్మణుడు.
రావణ కుమారుడైన ఇంద్రజిత్ నికుంబళాదేవి ఉపాసకుడు. అతడు నికుంబళాయాగం పూర్తిచేసి యుద్ధరంగంలోకి అడుగుపెడితే ఇక అతడ్ని ఓడించడం ఎవరి వల్లా కాదు. అందుకే నికుంబళాదేవికి పూజచేస్తున్న ఇంద్రజిత్‌పై వానరసైన్యంతో దాడిచేస్తాడు లక్ష్మణుడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. నికుంబళ దేవి ఓ క్షుద్రదేవత. ఇంద్రజిత్ తలపెట్టిన పూజ క్షుద్రపూజ.. అంటూ మీసాల తాంత్రిక పూజల గురించి లక్ష్మణ్ మీసాల చెప్పే ఎపిసోడ్‌తో ‘తంత్ర’ ట్రైలర్ మొదలైంది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘తంత్ర’. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకుడు. నరేశ్‌బాబు.పి, రవి చైతన్య నిర్మాతలు. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘తాంత్రిక విద్యల నేపథ్యంలో ఆసక్తికరమైన ఎలిమెంట్స్‌ని గ్రిప్పింగ్‌గా రూపొందించాం. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బావుంటాయి’ అని దర్శకుడు చెప్పారు. ఇప్పటివరకూ ‘వకీల్‌సాబ్’ అనన్య, ‘మల్లేశం’ అనన్య అని పిలిచిన మీరు, ఈ సినిమా తర్వాత ‘తంత్ర’ అనన్య అని పిలుస్తారని అనన్య నాగళ్ల అన్నారు. ఇందులో హారర్‌తోపాటు రొమాన్స్, సెంటిమెంట్ అన్నీ సమపాళ్లలో ఉంటాయని హీరో ధనుష్ రఘుముద్రి తెలిపారు. ఇంకా సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధృవన్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

