యువ హీరో విశ్వక్సేన్ కథనందిస్తూ ‘కల్ట్' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘లైక్ ఏ లీప్ ఇయర్ 2024’ ఉపశీర్షిక. 25 మంది నూతన నటీనటులు పరిచయం అవుతున్న ఈ చిత్రానికి తాజుద్దీన్ దర్శకుడు.
దేవ్, ప్రియ చౌహాన్, సరిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దీనమ్మ జీవితం’. మురళీ రామస్వామి దర్శకుడు. వై.మురళీకృష్ణ, డి.దివ్య సంతోషి, బి.సోనియా నిర్మించారు. జనవరి 5న ప్రేక్షకుల ముందుకురానుంది.
దేశీయ సినిమాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికల్లో నయనతార ఒకరు. దక్షిణాది అభిమానులు ఆమెను లేడీ సూపర్‌స్టార్‌గా అభివర్ణిస్తారు. వాణిజ్య చిత్రాల కథానాయికగానే కెరీర్‌ను ఆరంభించిన ఈ అమ్మడు అనంత�
‘కల్కి 2898’ కథ ఓ ప్రత్యేకమైన ప్రపంచంలో నడుస్తుందని, ఈ సినిమాలో ఇండియాలోని ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో చూపించబోతున్నామని చెప్పారు చిత్ర దర్శకుడు నాగ్అశ్విన్. ప్రభాస్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ తెరకె�
తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హను-మాన్'. భారతదేశపు తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీ ఇదే కావడం విశేషం. ప్రశాంత్‌వర్మ దర్శకుడు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత.
ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. ఆర్కే టెలీషో పతాకంపై రాఘవేంద్రరావు నిర్మించారు. గంగనమోని శేఖర్ దర్శకుడు. జనవరి 1న ప్రేక్షకుల ముందుకురానుంది.
రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వాణీ కథానాయిక.
సుప్రసిద్ధ తమిళ సినీనటుడు, ‘దేసియ ముర్పొక్కు ద్రవిడ కజగం’(డీఎండీకె) రాజకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తమిళనాడు మాజీ శాసనసభ్యుడు విజయకాంత్(71) గురువారం చెన్నయ్‌లో తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాల ద�
‘బబుల్గమ్' చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు రోషన్ కనకాల. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది.
‘బేబీ’ సినిమాతో యువతరంలో మంచి గుర్తింపును సంపాదించుకుంది కథానాయిక వైష్ణవి చైతన్య. ప్రస్తుతం ఈ భామ ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తాజా చిత్రంలో కథానాయికగా ఎంపికైంది.
యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన చిత్రం ‘పొట్టేల్'. సాహిత్ మోత్కురి దర్శకుడు. సురేశ్‌కుమార్ సడిగే, నిశాంత్ నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ ద్వారా టైటిల్‌ని లాంచ్ చేశారు. గ్ర