అనుకున్న హిట్ అందుకున్నాం
‘సినిమా హిట్ అవ్వాలనే కోరిక మా టీమ్‌లో బలంగా ఉంది. గట్టిగా అనుకున్నాం. అనుకున్న హిట్ అందుకున్నాం. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్' అన్నారు హీరో శివ కందుకూరి.
‘సినిమా హిట్ అవ్వాలనే కోరిక మా టీమ్‌లో బలంగా ఉంది. గట్టిగా అనుకున్నాం. అనుకున్న హిట్ అందుకున్నాం. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్’ అన్నారు హీరో శివ కందుకూరి. ఆయన హీరోగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘భూతద్దం భాస్కర్‌నారాయణ’. పురుషోత్తంరాజ్ దర్శకుడు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మాతలు. శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో చిత్రయూనిట్ మాట్లాడింది. ఊహించిన దానికంటే గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలని, ఇంత మంచి టీమ్‌లో భాగం అవ్వడం తన అదృష్టమని హీరోయిన్ రాశీసింగ్ ఆనందం వెలిబుచ్చింది. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అనీ, అందరూ థియేటర్లలోనే సినిమా చూడాలని దర్శకుడు చెప్పారు. కంటెంట్ ఉన్న కథలను ప్రేక్షకులు ఎప్పడూ ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువైందని నిర్మాతలు చెప్పారు. ఇంకా రాజ్ కందుకూరి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
Tribal Girl Education | అడవిగాచిన వెన్నెల.. కార్పొరేట్ కక్కుర్తికి చెదిరిన చెంచు బాలిక కల
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

