‘సినిమా హిట్ అవ్వాలనే కోరిక మా టీమ్‌లో బలంగా ఉంది. గట్టిగా అనుకున్నాం. అనుకున్న హిట్ అందుకున్నాం. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్' అన్నారు హీరో శివ కందుకూరి.
శివ కందుకూరి హీరోగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్ నిర్మిస్తున్నారు. మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘పల్లెటూరి నేపథ్యంలో సాగే కామెడీ థ్రిల్లర్ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. ఒక జ్యోతిష్యుడి కొడుకు సీరియల్ మర్డర్ మిస్టరీలను ఛేదించే ప్రయత్నంలో ఎదుర్కొన్న సంఘటనల నేపథ్యంలో కథ నడుస్తుంది’ అన్నారు పురుషో�